BREAKING
నిజమైన ప్రేమ కోసం నేటి తరం తపిస్తోంది.. కానీ రాజీ పడదు: అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు 20 ఏళ్ల శ్రమ తర్వాత ఆ విజయం దక్కింది.. భార్య యామీ గౌతమ్‌పై ఆదిత్య ధర్ భావోద్వేగం పామూరు భవిష్యత్తు మార్చాలన్నదే నా తపన వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువతదే కీలక పాత్ర విద్యావంతురాలైన స్నేహలతను గెలిపించండి ఎబెనెజర్ రివ్యూ: విభిన్న పాత్రలకు కేరాఫ్ జానీ డెప్.. హృద్యంగా సాగే క్రిస్మస్ కథనం పామూరు అభివృద్ధికి నా జీవితమే అంకితం ఇఫ్ఫీ 57వ ఎడిషన్ థీమ్ 'స్టోరీస్ వితౌట్ బోర్డర్స్' జడ్పీ పీఠాలపై కూటమి జెండా రెపరెపలు విద్య, నైపుణ్యాలు, పరిశోధన రంగాల్లో భారత్-యూఏఈ సహకారం మరింత విస్తరణ కావ్య మారన్‌ను అలా చూస్తూ ఉండిపోయిన అనిరుధ్.. గ్రీస్ పెళ్లి వేడుకల కొత్త ఫొటోలు వైరల్ నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా తిరువీధుల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు గోవాలో 20వ వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రారంభం ఢిల్లీలో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం.. 7 వేలు దాటిన బస్సుల సంఖ్య బాక్సాఫీస్ వద్ద 90 కోట్లు కొల్లగొట్టిన తమన్నా ఫాంటసీ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?

మండల పరిషత్ నూతన పాలకవర్గానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఘన సన్మానం

Select Suryaa Now
మండల పరిషత్ నూతన పాలకవర్గానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఘన సన్మానం

వినుకొండ : మండల పరిషత్ నూతన పాలకవర్గానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. ఎంపీపీగా విప్పర్ల రమాదేవి, వైస్ ఎంపీపీగా వెంకట నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో, వారితో పాటు వినుకొండ మండలం లోని ఎంపీటీసీ సభ్యులను ఆత్మీయంగా సత్కరించారు.  వినుకొండలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మండల పరిషత్ నూతన పాలకవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు ఎంపీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ విప్పర్ల రమాదేవి, వైస్ ఎంపీపీ వెంకట నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..