శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా దాసరి సునేత్ర ప్రమాణస్వీకారం
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గా జనసేన పార్టీ అభ్యర్థి దాసరి సునీత ఎన్నికయ్యారు. జిల్లాలోని గోరంట్ల మండలం నుంచి జెడ్పిటిసి సభ్యులుగా గెలుపొందిన సునేత్ర ను జడ్పీటీసీలు వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేన పార్టీ ద్వారా గెలుపొందిన దాసరి సునేత్ర తో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.