BREAKING
తిరుపతిలో వాక్య సిల్వర్ తొలి షోరూమ్ ప్రారంభం – దక్షిణ భారతదేశంలో భారీ విస్తరణకు ప్రణాళికలు ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 తుది గడువు నమోదుకు మరో అవకాశం.. గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి! శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ షో జంపింగ్ విజేతలకు పతకాలు ప్రదానం హెచ్ పిఆర్ సిలో రెండవ నేషనల్ క్వాలిఫైయర్ సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్యామలాంబిక అమ్మవారి ఆలయం వార్షికోత్సవం పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు. మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి

మున్సిపాలిటీలో 100 నామినేషన్లు దాఖలు టీడీపీ జోరు!

Select Suryaa Now
మున్సిపాలిటీలో 100 నామినేషన్లు దాఖలు టీడీపీ జోరు!

పుంగనూరుమున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు అయిన ఆదివారం  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలు జోరుగా సాగాయి మూడు రోజులపాటు కొనసాగిన ఈ ప్రక్రియలో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధికంగా 78 నామినేషన్లు దాఖలు కాగా, జనసేన పార్టీ నుంచి 11, బీజేపీ నుంచి 5, ఇతరుల నుంచి 4, సీపీఐ నుంచి ఒకటి, ఎస్‌డీపీఐ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది

రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా