BREAKING
బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్ పూల్‌లో అనుమానాస్పద రీతిలో జర్మన్, స్లోవాక్ జాతీయుల మృతి! పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా పారిపోయారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరవాడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన

మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు

Select Suryaa Now
మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు

ఆమదాలవలస, సూర్య : ఆముదాలవలస పురపాలక సంఘ పరిధిలోని 28 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తెలిపారు. జిల్లా కలెక్టర్  జారీ చేసిన జిల్లా గెజిట్ నోటిఫికేషన్ నం.623 ప్రకారం ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారు. షెడ్యూల్డ్ తెగలు ( ఎస్టి ) 1వ వార్డు, షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ) 02 వార్డు, మహిళలు 13వ వార్డు, జనరల్ 24వ వార్డు,  వెనుకబడిన తరగతులు (బీసీ )11 వార్డు, మహిళలు 02,3,6, 17, 18వ వార్డులు, జనరల్ 08,21,25,26,27,28 వ వార్డులు, మహిళలు (జనరల్)4,9,10,14,15,19,20,22 వ వార్డులు, అన్‌రిజర్వుడ్ (రిజర్వేషన్ లేని వార్డులు) 5,7,11,12,16,23 వ వార్డులు ఉన్నాయి.