andhrapradesh
మొక్కలు నాటిన ఎంపీడీవో
బిన్ బ్యాగ్ కార్యక్రమంలో భాగంగా చిన్నగంజాం ఎంపీడీవో కె. ధనలక్ష్మి శనివారం వర్మి తయారీ కేంద్రంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ, పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.