BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

మత్స్యకారులకు అందని తుఫాను బియ్యం .... * మంగ మారి పేట సొసైటీ ప్రెసిడెంట్ ఆవేదన *

Select Suryaa Now
మత్స్యకారులకు అందని తుఫాను బియ్యం ....  * మంగ మారి పేట సొసైటీ ప్రెసిడెంట్ ఆవేదన *

భీమిలి, సూర్య : మత్స్యకారులకి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం బియ్యం అందించాలని మంగమారి పేట ఫిషర్ మేన్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గరికిన చిన్న ఎల్లయ్య డిమాండ్ చేశారు. కేవలం మత్స్యకార భరోసా  పడిన వారికే తుఫాన్ బియ్యం ఇస్తున్నారని అలాగే మిగతా జిల్లాలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి  ఇస్తున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విశాఖపట్నం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, జిల్లా మత్స్యకార జాయింట్ డైరెక్టర్  చొరవ తీసుకొని మత్స్యకారుల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తుఫాన్ బియ్యం 50 కేజీలు అందించాలని సొసైటీ ప్రెసిడెంట్ చిన్న ఎల్లయ్య డిమాండ్ చేశారు.