BREAKING
పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అవనిగడ్డ డిపో నుండి దసరా ప్రత్యేక బస్సులు కళ్యాణదుర్గంలో ఉచిత మెగా గుండె వైద్య శిబిరం. 110 వైద్య పరీక్షలు. రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి 108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం అహ్మదాబాద్‌లో 'బ్రిక్స్ సాంప్రదాయ క్రీడా సంబరాలు' కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ

మహాలయ అమావాస్య సందర్భంగా సామూహిక తిలతర్పణాలు

Select Suryaa Now
మహాలయ అమావాస్య సందర్భంగా సామూహిక తిలతర్పణాలు

(మల్లికార్జున  నేటి  దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అనంతపురం  బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో బ్రాహ్మణ ఉపనయన సేవా సంఘం, బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక తిలతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పాల్గొని పితృదేవతలకు తిలతర్పణాలు సమర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరికీ అన్నసమారాధన నిర్వహించారు. పితృదేవతలను స్మరించుకుంటూ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.