BREAKING
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

మహా వరుణ యాగాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్

Select Suryaa Now
మహా వరుణ యాగాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్

రణస్థలం: రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని   మహా వరుణ యాగాన్ని ఎచర్ల నియోజకవర్గం  ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు( ఎన్ ఈ ఆర్) నిర్వహించారు.ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తకుండా, రైతాంగానికి మేలు జరిగేలా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్  స్వయంగా అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతు కళ్లలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామలరావు  తదితరులు ఉన్నారు.