BREAKING
బాలికపై అఘాయిత్యం.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అమెరికాకు చెందిన జెడ్ఓ స్కిన్ హెల్త్ కంపెనీని కొనుగోలు చేసిన గాల్డెర్మా బి.ఆర్. శెట్టి దావాపై స్పందించిన బ్యాంకు ఆఫ్ బరోడా జడ్పీ చైర్మన్ పీఠంపై ఇరిగెల సోదరుల గురి ఏఐ చిప్‌ల డిమాండ్‌తో రికార్డు స్థాయి అమ్మకాలను అంచనా వేసిన ఏఎస్‌ఎమ్‌ఎల్ ఏఐ రక్షణ చర్యలకు సమయం మించిపోతోందని హెచ్చరించిన కమలా హారిస్ ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఊరట.. - సాంకేతికతతో సులభ దర్శనం భారీగా తరలివస్తున్న భక్తులు.. - గంటలోపే అమ్మవారి దర్శనం రాచరిక మద్దతుదారుడికి ఉరిశిక్ష అమలు చేసిన ఇరాన్ న్యాయస్థానం నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను నియమించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మోతే గ్రామంలో ఐమాక్స్ లైట్స్ ప్రారంభం పెరిగిన ఇంధన ధరల దాడిని తట్టుకునే దిశగా ఐరోపా స్టాక్ మార్కెట్లు చైనా - ఈయూ వాణిజ్య ఒప్పందం తిరుమలలో భక్తుల రద్దీ.. తాడేపల్లిలో వైఎస్ జగన్ వరుస సమావేశాలు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య : మహా చండీ దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

Select Suryaa Now
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య : మహా చండీ దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య  :     మహా చండీ దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన రామగిరి గంగమ్మ తల్లి!!

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో బుధవారం అమ్మవారి శరన్నవరాత్రి పూజల్లో భాగంగా నాలుగవ రోజు మహా చండీ  దేవి అలంకరణలో గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మహా చండి అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ డ్రైవర్  గోవిందు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం భక్తులకు  తీర్థప్రసాదాలు అందజేశారు.