మాజీ విప్ గంగుల దంపతులను సత్కరిస్తున్న కాళికామాత ఆలయ కమిటీ
కాళికామాతను దర్శించుకున్న మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులు
ఫోటో. కాళికామాత్ర దర్శించుకున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
స్థానిక విశ్వరూప నగర్ లోని శ్రీ కాళికామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇందిరమ్మ దంపతులు కాళికామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారిని కాళికామాత ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో సత్కరించారు.