BREAKING
పదిహేనేళ్లుగా పల్లెలకు గ్రహణం! కాకినాడ కార్పొరేషన్ లో విలీన చిక్కులు టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం: ఆస్తుల యాజమాన్యంపై వేణు శ్రీనివాసన్, మల్లికల మధ్య భిన్నాభిప్రాయాలు! ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.6 శాతానికి మందగమనం: రాంపూర్ గ్రామంలో దుర్గాదేవికి ఘనంగా తొలిపూజ రష్యా-ఉక్రెయిన్ 'ఇంధన కాల్పుల విరమణ'పై ట్రంప్ ప్రకటన: స్వాగతించిన జెలెన్‌స్కీ.. సూడాన్-ఈజిప్ట్ సరిహద్దులోని బంగారు గనిపై భీకర వైమానిక దాడి: 72 మంది కార్మికులు దుర్మరణం! చైనా యువతను ఆకట్టుకుంటున్న 'డిజిటల్ ఇబుప్రోఫెన్': పని ఒత్తిడి, అనిశ్చితిని దూరం చేసే సరికొత్త ట్రెండ్! లాభాల్లో ప్రారంభం కానున్న భారత స్టాక్ మార్కెట్లు మలేషియా ప్రభుత్వంతో ఎయిర్‌ఏషియా చర్చలు మాజీ విప్ గంగుల దంపతులను సత్కరిస్తున్న కాళికామాత ఆలయ కమిటీ ఇండోనేషియాలో శక్తివంతమైన భూకంపం ముంబై సమీపంలో అమెజాన్ మెగా డేటా సెంటర్‌పై స్థానికుల నిరసనలు: నీరు, విద్యుత్ కొరత, శబ్ద కాలుష్యంపై తీవ్ర ఆందోళనలు! ఏఐ నియంత్రణకు 'ఎమర్జెన్సీ బ్రేక్' తప్పనిసరి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన పిలుపు! జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం: 109 మంది మృతి, 116 మంది గల్లంతు! అక్టోబర్‌లో ఐపీవోల వెల్లువ: జియో ప్లాట్‌ఫామ్స్, జెట్‌వర్క్‌ సహా డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధం!

దేవి నవరాత్రి సందర్భంగా నసనకోట ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు.. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు

Select Suryaa Now
దేవి నవరాత్రి సందర్భంగా నసనకోట ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు.. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు

 దేవి నవరాత్రి సందర్భంగా నసనకోట ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు.!!. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండలం లో ప్రఖ్యాతిగాంచిన నసనకోట ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా సోమవారం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ,వర్షాలు సుభిక్షంగా కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల  సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరిస్తామని భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు అని ఆయన తెలియజేశారు.