BREAKING
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.6 శాతానికి మందగమనం: రాంపూర్ గ్రామంలో దుర్గాదేవికి ఘనంగా తొలిపూజ రష్యా-ఉక్రెయిన్ 'ఇంధన కాల్పుల విరమణ'పై ట్రంప్ ప్రకటన: స్వాగతించిన జెలెన్‌స్కీ.. సూడాన్-ఈజిప్ట్ సరిహద్దులోని బంగారు గనిపై భీకర వైమానిక దాడి: 72 మంది కార్మికులు దుర్మరణం! చైనా యువతను ఆకట్టుకుంటున్న 'డిజిటల్ ఇబుప్రోఫెన్': పని ఒత్తిడి, అనిశ్చితిని దూరం చేసే సరికొత్త ట్రెండ్! లాభాల్లో ప్రారంభం కానున్న భారత స్టాక్ మార్కెట్లు మలేషియా ప్రభుత్వంతో ఎయిర్‌ఏషియా చర్చలు మాజీ విప్ గంగుల దంపతులను సత్కరిస్తున్న కాళికామాత ఆలయ కమిటీ ఇండోనేషియాలో శక్తివంతమైన భూకంపం ముంబై సమీపంలో అమెజాన్ మెగా డేటా సెంటర్‌పై స్థానికుల నిరసనలు: నీరు, విద్యుత్ కొరత, శబ్ద కాలుష్యంపై తీవ్ర ఆందోళనలు! ఏఐ నియంత్రణకు 'ఎమర్జెన్సీ బ్రేక్' తప్పనిసరి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన పిలుపు! జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం: 109 మంది మృతి, 116 మంది గల్లంతు! అక్టోబర్‌లో ఐపీవోల వెల్లువ: జియో ప్లాట్‌ఫామ్స్, జెట్‌వర్క్‌ సహా డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధం! ఆదివారం సెలవు అయినా మానవత్వానికి మరో నిదర్శనం – పోలవరం ఎమ్మెల్యే చిర్రి దేవి నవరాత్రి సందర్భంగా నసనకోట ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు.. ఆలయ ఈవో వెంకటేశ్వర్లు

భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు

Select Suryaa Now
భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడైనా లోటుపాట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.