మాజీ వైస్ చైర్మన్ ను శాంతిని కలిసిన వైసీపి నేతలు
కనిగిరి ,మేజర్ న్యూస్ :మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పులి శాంతి ,గోవర్ధన్ రెడ్డి లను వైసీపి నాయకులు పలుకూరి భాస్కర్ ,కాసీంషా ,మీరావళి ,నాగూర్ వలి ,కరిముల్లా ,నజీబ్ లు మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సంధర్భంగా పులి శాంతి ,గోవర్ధన్ రెడ్డి దంపతులకు పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు .పులి శాంతి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి యెనలేని కృషి చేసారని ఈ సంధర్భంగా అభినందించారు .