BREAKING
ప్రముఖ హాలీవుడ్ రాపర్ యంగ్ ఎల్ అకస్మిక మృతి.. దిగ్భ్రాంతిలో సంగీత ప్రపంచం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప రిపోర్టింగ్ లైవ్ చిత్రంలో పరిణీతి చోప్రా ఎంపికపై దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు *యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు. పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత

మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి సంబరాలు

Select Suryaa Now
మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి సంబరాలు

ఒంగోలు కార్యాలయంలో అభిమానుల సందడి

సూర్య ప్రతినిధి, ఒంగోలు: యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలను ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో అభిమానులు, స్థానిక నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కుప్పా రంగసాయి, ఆత్మగురు బ్రహ్మయ్య, నాదెండ్ల సుధాకర్, ఆళ్ల శ్రీనివాసరావు, 43వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.ఏ.టి. రాజేష్, జయవారం కృష్ణారెడ్డి తదితరులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా నాయకురాళ్లు చెరుకూరి ఆదిలక్ష్మి, పుష్పలతతో పాటు మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.