BREAKING
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం పదోన్నతి పొందిన విజయ్ కుమార్ అభినందనలు తెలిపిన వున్నం అంజనేయులు పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిడిసిఎల్ ఎస్ఈ గా విధులు నిర్వహించి, పదోన్నతిపై ముఖ్య ఇంజనీరు (సీఈ)గా విజయవాడ సిపిడిసిఎల్ కు వెళ్లిన విజయ్ కుమార్ గారిని విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో పిడుగురాళ్ల పుర ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్

మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం

Select Suryaa Now
మాచర్ల : శనివారం రిజిస్ట్రేషన్ సేవలు యధాతధం

రెండవ శనివారం అయినప్పటికీ ఈ నెల 14వ తేదీన మాచర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని మాచర్ల సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్ మనోహర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఈ సేవలను అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. భూములు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల నిమిత్తం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్ మనోహర్ కోరారు.

తవిటి శ్రీకాంత్. సీనియర్ రిపోర్టర్ మాచర్ల