BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

లలితా మహాదేవి అలంకారంలో వింధ్య పరమేశ్వరి అమ్మవారు

Select Suryaa Now
లలితా మహాదేవి అలంకారంలో  వింధ్య పరమేశ్వరి అమ్మవారు

వింజమూరు మేజర్ న్యూస్  :   వింజమూరుకు నైరుతిదిక్కున కొండపై వెలసిన ప్రసిద్ధ శ్రీ వింధ్యపరమేశ్వరిఅమ్మ వారి  ఆలయంలోదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు లో భాగంgaa అమ్మవారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లోభాగంగామంగళవారం మూడవ రోజు అమ్మవారు శ్రీలలితలలితా మహాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన వింధ్య పరమేశ్వరి అమ్మవారు  వింజమూరు నైరుతిదిక్కున కొండపై వెలసిన ప్రసిద్ధ శ్రీ వింధ్యపరమేశ్వరిఅమ్మవారి ఆలయంలోదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లోభాగంగామంగళవారం మూడవ రోజు అమ్మవారు   శ్రీలలితా దేవి అలంకారంలో భక్తులకుదర్శనమిచ్చారు. ఆదిపరాశక్తి స్వరూపిణియైన లలితా దేవిఅలంకారంలోఅమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంతోపులకించిపోయారు. ఆలయప్రాంగణమంతాభక్తులనా మస్మరణతో మార్మోగింది. ఉభయదాతలుగా డేగ మధు-మమత, డేగ మాధవరావు-ఈశ్వరి దంపతులువ్యవహరించారు.ఉదయాన్నే అమ్మవారికి   ప్రత్యేకపూజలు,అభిషేకాలు, కుంకుమార్చనలునిర్వహించారు. అనంతరంఅమ్మవారినివివిధరకాలసుగంధపూలతోఅందంగాఅలంకరించి, ఆలయంచుట్టు ముమ్మారుప్రదక్షిణలు గావించారు. భక్తులకు తీర్థప్రసాదాలుఅందజేశారు.ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, జిల్లా విశ్రాంత డిఎం అండ్ హెచ్ ఓ కే మా శిలామణి బిజెపి నాయకులు ఓరుగంటి మాధవరావు మూలి బాలకృష్ణారెడ్డి మెంటా రమేష్  కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.