BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం

Select Suryaa Now
క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం

క్విజ్ లో గోకవరం విద్యార్థికి ప్రథమ స్థానం

గోకవరం, మేజర్ న్యూస్ :

ఐ ఎస్ ఆర్ ఓ క్విజ్ లో గోకవరం విద్యార్థికి ప్రథమ స్థానం ల్నభించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవం – 2026 సందర్భంగా ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీ లో గోకవరం విదాన్ ఇంటర్నేషనల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి ఎం.శ్రీకృష్ణ కిషోర్ ప్రథమ స్థానం సాధించారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో కిషోర్ కు ప్రథమ బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈసందర్బంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కిషోర్ ను అభినందించారు.