BREAKING
సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి పాత్రికేయులు లేని సమాజం చీకటిమయం* *-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం* పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి కర్నూలు 40 వ వార్డులో వైసీపీ ప్రచారం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో మైలురాయికి అడుగు దూరంలో పేసర్ మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్ బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు! బ్లక్‌సీలో వాణిజ్య నౌకలపై దాడులు తగవు....రష్యా, ఉక్రెయిన్‌లను హెచ్చరించిన టర్కీ పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆదరణతో ఎన్నికల్లో పోటీ

Select Suryaa Now
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ   ఆదరణతో ఎన్నికల్లో పోటీ

కైకలూరు, మేజర్ న్యూస్, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ   ఆదరణతో ఎన్నికల్లో పోటీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆశీస్సులతో కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొడ్డు నోబుల్ నాయకత్వంలో కైకలూరు మండలం దొడ్డిపట్ల గ్రామానికి ఎంపీటీసీ అభ్యర్థి  వాసుపల్లి దేవ మాత నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసయ్య పాలెం గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు, మహిళల నుంచి ఆమెకు విశేష ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా దేవమాత మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కుల మతాలకు అతీతంగా అర్హులైన  పేద కుటుంబాలకు ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ త్రాగునీరు, డ్రైనేజీ, సిసి రోడ్లు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. 

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా