క్రీడాకారులకు అభినందనలు
కల్లూరు మేజర్ న్యూస్: గార్గేయపురంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన క్రీడాకారుల అభినందన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలగనూరు లక్ష్మన్న పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులను అభినందించారు ఈ సందర్భంగా అలగనూరు లక్ష్మన్న మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన క్రీడాకారులు అండర్ 17 ఎస్ జి ఎఫ్ నెట్ బాల్ జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిప గణపరిచి జిల్లా చెట్టుకు ఎంపికైనట్టు తెలిపారు బాలుర విభాగంలో షేక్ తావరక అలీ ఆర్ కార్తీక్ బాలికల విభాగంలో కేజియా రాణి అని ఎంపికైనట్లు తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13వ తారీకు నుండి 15వ తారీకు వరకు మదనపల్లి లో జరుగు 70వ ఎజిఎఫ్ రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు పాల్గొంటారని తెలిపారు గార్గేపురం క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని తెలిపారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు పాల్ విజయకుమార్ రాజశేఖర్ లను అభినందించారు