BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

*కొత్తూరులో 1968-69 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

Select Suryaa Now
*కొత్తూరులో 1968-69 పదవ  తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*


ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1968-69 విద్యా సంవత్సరంలో పదవ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఆనంద డోలికల మధ్య సాగింది. తాము విద్యనభ్యసించిన నాటి రోజులను అప్పటి పరిస్థితులను వారు గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులతో, సహ విద్యార్థులతో అనుబంధాన్ని జ్ఞాపకాల లోగిళ్ళ నుంచి స్మరణకు తెచ్చుకొని ఆనాటి

 సంగతులను పంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చామర్తి వెంకటరమణ, సత్యవోలు కేశవ్ కుమార్, డా.ముద్దుకృష్ణ,దాసరి వెంకటేశ్వరరావు, మోహన కృష్ణ, పినిశెట్టి వీరభద్రరావు, ద్విభాష్యం సంధ్య, కొప్పాక విజయలక్ష్మి, చలపతి, రాజా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.