BREAKING
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం పదోన్నతి పొందిన విజయ్ కుమార్ అభినందనలు తెలిపిన వున్నం అంజనేయులు పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిడిసిఎల్ ఎస్ఈ గా విధులు నిర్వహించి, పదోన్నతిపై ముఖ్య ఇంజనీరు (సీఈ)గా విజయవాడ సిపిడిసిఎల్ కు వెళ్లిన విజయ్ కుమార్ గారిని విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో పిడుగురాళ్ల పుర ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్

కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్!

Select Suryaa Now
కొత్త హంగులతో ముస్తాబవుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :     నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ముగిసి, 72 మంది కార్పొరేటర్లు ఎన్నిక కావడంతో కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థలోని పాత కౌన్సిల్ హాల్‌కు అధికారులు కొత్త రూపు తీసుకొస్తున్నారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, అతిథులకు అనువుగా ఉండేలా కౌన్సిల్ హాల్‌లో మరమ్మతులు చేపట్టి, ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పాత హాల్‌కు కొత్త అందాలు అద్దుతూ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.  కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో కౌన్సిల్ హాల్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.