BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

ఖాజీపేట ఎంపీటీసీ స్థానానికి సిద్ధం

Select Suryaa Now
ఖాజీపేట ఎంపీటీసీ స్థానానికి సిద్ధం

ఖాజీపేట మేజర్ న్యూస్: పార్టీ బలపరుస్తే ఖాజీపేట MPTC స్థానానికి పోటీ చేేస్తానని  మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక బి.సి.కాలనీలో నివాసముంటున్న కొర్రపాటి మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని, పార్టీ బలపరుస్తే పార్టీ తరపున పోటీ చేస్తానన్నారు. రాజకీయాల్లో ఆసక్తిగల నేను స్వతంత్య్ర అభ్యర్థిగా నైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు.

రిపోర్టర్:బోర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇంచార్జ్ కడప జిల్లా