BREAKING
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం

కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన పాసి గంగుపేట ఎంపీటీసీ బత్తల త్రివేణి.

Select Suryaa Now
కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన పాసి గంగుపేట ఎంపీటీసీ బత్తల త్రివేణి.

 

పాతపట్నం నవంబర్ 10,మేజర్ న్యూస్:

పాతపట్నం మండలం పాసి గంగుపేట ఎంపీటీసీగా ఇటీవల ఘన విజయం సాధించిన బత్తల త్రివేణి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావులను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీగా ఎన్నికైన త్రివేణి వారికి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలుపగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావులు ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రగతిలో భాగస్వామ్యమై ప్రజాసేవలో ముందుండాలని వారు ఆమెకు సూచించారు.