BREAKING
*కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా... *ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు తె ర్లాం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా ఎన్ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు హడలెత్తిస్తున్న గ్రామసింహాలు - భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి... గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు బీజేపీ పాదయాత్ర.. రేపు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే సహకారంతో ఐదు లక్షల ఎల్ ఓ సి చెక్కు అందజేత ఇండిపెండెంట్ 48వ వార్డు అభ్యర్థిగా కోయిలాడ నవ్య ఎన్నికల ప్రచారం

కన్నెవీడు ఎంపీటీసీ అభ్యర్థిగా బాణావత్ బుజ్జిబాబు నామినేషన్

Select Suryaa Now
కన్నెవీడు ఎంపీటీసీ అభ్యర్థిగా బాణావత్ బుజ్జిబాబు నామినేషన్

వత్సవాయి: వత్సవాయి మండలం కన్నెవీడు మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) సభ్యుడిగా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాణావత్ బుజ్జిబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026లో భాగంగా వత్సవాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి / సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీమతి సీహెచ్. తిరుమలదేవికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటి రఘు, ఆదిమల్ల రమేష్ బాబు, కన్నెవీడు సొసైటీ అధ్యక్షులు, తదితర నాయకులు పాల్గొన్నారు.