BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

కడప మేయర్ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన పూర్తి

Select Suryaa Now
కడప మేయర్ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన పూర్తి

కడప మేయర్ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన పూర్తి.

 

కడప RDO కార్యాలయంలో సోమవారం మేయర్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసింది.వైసీపీ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ తరఫున మట్టి సువర్ణ బరిలోకి దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు, దౌర్జన్యానికి, పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆమె అన్నారు. కడప నగరంలో రానున్న రోజుల్లో ప్రజా పాలన సాగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కడప నగర ప్రజలను బండి దీప్తి అభ్యర్థించారు.కడప రెవిన్యూ డివిజనల్ అధికారి సమక్షంలో ఇతర పార్టీల మేయర్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మీరు ఎన్నికలపై ఇరు పార్టీల  రాజకీయ నాయకులు దృష్టి పెట్టారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన సందర్భంగా నగరంలో ఎన్నికలపై ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.

 కడప, ప్రతినిధి, వేణు.