BREAKING
ప్రముఖ హాలీవుడ్ రాపర్ యంగ్ ఎల్ అకస్మిక మృతి.. దిగ్భ్రాంతిలో సంగీత ప్రపంచం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప రిపోర్టింగ్ లైవ్ చిత్రంలో పరిణీతి చోప్రా ఎంపికపై దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు *యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు. పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత

కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు

Select Suryaa Now
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు

ఖాజీపేట మేజర్ న్యూస్: మండల కేంద్రమైన ఖాజీపేట బస్టాండ్ కూడలిలో ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు, కవి షేక్ హాజీ గౌస్ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 24వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజీ గౌస్ మాట్లాడుతూ కాళోజీ రచనలు, ప్రజా ఉద్యమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాగా, ఇటీవల నెల్లూరులో ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీ గౌస్‌కు కాళోజీ నారాయణరావు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో రచయిత షేక్ ఇంతియాజుద్దీన్, మహబూబ్ బాషా, ఈ. మొహమ్మద్ హుస్సేన్, షఫీ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

బోరా శివరామిరెడ్డి సూర్య రిపోర్టర్ ఖాజీపేట