BREAKING
రెవెన్యూ మరియు సర్వే సేవల ప్రగతిపై సమీక్షా సమావేశం సంజీపురం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీలక్ష్మి ఘనంగా నామినేషన్ దాఖలు* కోనసీమ జిల్లాలో అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లో అవుట్.. విద్యార్థినులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి ఇళ్ళస్థలాల సాధనకై 20న గ్రేటర్ జర్నలిస్టుల మహా ధర్నా తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవ హోమం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బంగాళాఖాతంలో 'అక్వాన్' తుఫాన్ అలజడి.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి

జోనల్, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

Select Suryaa Now
జోనల్, రూట్ ఆఫీసర్లు  పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

రావికమతం నవంబర్ 17 మేజర్ న్యూస్ : మండలంలో సర్పంచ్ ఎన్నికలకు గుర్తించిన పోలింగ్ కేంద్రాలను జోనల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు పోలింగ్ కు   ముందుగా  తనిఖీ చేయాలని  డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎలక్షన్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జోనల్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పోలింగ్ బూత్  లలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సౌకర్యాలు ఉన్నవి లేనివి  తనిఖీ చేసి  నివేదిక ఇవ్వాలని కోరారు.  ఏమైనా లోటుపాట్లు గుర్తించిన యెడల  తక్షణం తన దృష్టికి తేవాలన్నారు . పోలింగ్ కేంద్రాలకు, సిబ్బంది సామాగ్రి నిర్ణీత సమయంలో చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వాసు NDP సూర్య రిపోర్టర్ రావికమతం.