BREAKING
ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు...మరోవైపు పడిపోతున్న బాండ్ మార్కెట్లు, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వరుణ జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్? దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్ గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో 4 లక్ష కోట్ల డాలర్ల 'ముళ్ళ మూట' కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి శ్రీపర్రు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం* మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్ భైరవకోనలో మహావరుణ యాగం( సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి అమెరికా ట్రెజరీ మార్కెట్లలో 'ఆక్షన్ టైల్' కలవరం ఇటాలియన్ ఫార్మా దిగ్గజం రికార్డిటిపై సీవీసీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్

జవహర్ నవోదయలో ఘనంగా కళా-ఉత్సవ్

Select Suryaa Now
జవహర్ నవోదయలో ఘనంగా కళా-ఉత్సవ్

జవహర్ నవోదయలో ఘనంగా కళా-ఉత్సవ్

ఎమ్మిగనూరు: సూర్య ప్రతినిధి

స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో క్లస్టర్ స్థాయి ‘ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్’ (కళా-ఉత్సవ్) పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 21 నవోదయ విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. వోకల్, ఇన్‌స్ట్రుమెంటల్, 2D, 3D ఆర్ట్, స్టోరీ టెల్లింగ్, ఇండిజినస్ టాయ్స్ తదితర విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమానికి ఎస్ బి ఐ చీఫ్ మేనేజర్ రవికలాధర్, ఎం ఈ ఓ ఆంజనేయులు, పూర్వ విద్యార్థి సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, మానసిక ఆనందం పెంపొందించేందుకు కళలు ఎంతో అవసరమన్నారు. పోటీల్లో విజేతలు కేరళలోని జే ఎన్ వి కొట్టాయంలో జరిగే రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు.