BREAKING
ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్ ఓటీటీలోకి అంచనాలు పెంచుతున్న మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం ఆలమూరు మండలంలో జోరుగా ఎన్నికల సందడి: రెండో రోజు 48 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు! ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల మాయలో పడిపోతున్నామా.. కొనుగోలుకు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ. ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్ సందడి!

Select Suryaa Now
జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్ సందడి!

కైకలూరు, మేజర్ న్యూస్, జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్ సందడి! కొల్లేరు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ర్యాలీగా కైకలూరు చేరుకుని శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశారు. కైకలూరు మండలం చిన్న కొట్టాడా గ్రామానికి చెందిన భలే యేసు రాజు జడ్పిటిసి అభ్యర్థిగా కూటమి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భలే యేసు రాజు మాట్లాడుతూ మండలంలోని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు  కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  కూటమి ఎన్ డి ఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా