BREAKING
ఎస్పీడబ్ల్యూలో బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ రేణుకా దేవి స్వప్న ను కలిసిన మున్సిపల్ కమిషనర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం!

జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం

Select Suryaa Now
జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం

జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా దత్తతకు సంబంధించిన అవగాహన పోస్టర్లు మరియు పాంప్లెట్లను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దత్తత ప్రక్రియ, దత్తతకు సంబంధించిన అర్హతలు, చట్టపరమైన నిబంధనలు, దత్తత ప్రక్రియ సులభతరము  మరియు దత్తత విధానాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం.

దత్తతపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, చట్టబద్ధమైన దత్తత విధానాలను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇన్చార్జి పి డి ఐ సి డి ఎస్ నరసమ్మ డిసిపివో శారద శిశు గృహ మేనేజర్ పాల్గొన్నారు.