BREAKING
మాజీ లాయర్ అలినా హబ్బా 50 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌పై ట్రంప్ ఆగ్రహం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక ఎంఆర్ఐ సేవలు! ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్ మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం

పామూరు మేజర్ న్యూస్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) ఓటర్లను కోరారు. ఆదివారం మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.