ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు
తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్ :
తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు ఉదయం 9 గంటలకు అందిన సమాచారం ప్రకారం 1,తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, 4,పుత్తూరు సులూరుపేట,నాయుడుపేట,వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11,6 పోలింగ్ శాతం నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు