BREAKING
రుయాలో కోటితో అదనపు క్యాజువాలిటీ బ్లాక్ -జెఎంసి ట్రస్ట్ 50 లక్షలు, కలెక్టర్ నిధుల నుండి 50 లక్షలు మంజూరు -భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆరణి, జిల్లా కలెక్టర్ అటవీ హక్కుల క్లెయిమ్‌లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు - పిటిషనర్ల ప్రశాంతమైన స్వాధీనంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశం.. రాజాం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం --- టంకాల ప్రియాంక ఈక్విటీల జోరుతో గోల్డ్‌మన్ శాక్స్ త్రైమాసిక లాభం వృద్ధి భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంఘ ప్రత్యేక ఆహ్వానితులుగా తమ్మన శ్రీనివాసరావు

Select Suryaa Now
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంఘ ప్రత్యేక ఆహ్వానితులుగా తమ్మన శ్రీనివాసరావు

సూర్య న్యూస్ అద్దంకి.
అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక విభాగ  ఆహ్వానితులుగా అద్దంకి కి చెందిన రాష్ట్ర బిజెపి నాయకుడు వాసవి క్లబ్ రీజయన్ చైర్మన్ తమ్మన శ్రీనివాసరావు ను ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షురాలు కర్రీ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ ఊటుకూరి ఉమా అన్నపూర్ణ, డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ వూడత్తు వెంకట ఆదినారాయణ, టిడిపి నాయకులు గార్లపాటి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కొండమూది బంగారు బాబు, దేవస్థానం పూజారి స్వర్ణ వెంకట సుబ్బారావు, సుబ్రమణ్యం మరియు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యి చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది.