BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ

Select Suryaa Now
ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఈనెల 26న జరగనున్న సర్పంచ్‌  మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి  ఇంకొల్లు మండలంలోని పి.ఓలు, ఏ.పి.ఓ లుగా నియమించబడిన ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇంకొల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. పోలింగ్‌ సమయంలో వ్యవహరించాల్సిన చర్యలను, జాగ్రర్తలను గురించి  గురించి సిబ్బందికి వివరించారు. శిక్షణ అందించిన వారిలో  మండల విద్యాశాఖాధికారి ఏ.శ్రీనివాసరావు, గట్టా శ్రీనివాసరావులు ఉన్నారు.  శిక్షణా కార్యక్రమంలో పి.ఓలు, ఏ.పి.ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.