BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

హిరమండలంలో కూటమి అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
హిరమండలంలో కూటమి అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారం

 

కత్తెర గుర్తుకు ఓటు వేసి పోతురాజు శ్రీధర్‌ను గెలిపించాలి: ఎమ్మెల్యే ఎంజీఆర్

హిరమండలం నవంబర్ 26 మేజర్ న్యూస్:

హిరమండలం మేజర్ గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి సర్పంచ్ అభ్యర్థి పోతురాజు శ్రీధర్‌కు మద్దతుగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు, ఓటర్లను నేరుగా కలుసుకున్న ఆయన కూటమి అభ్యర్థి పోతురాజు శ్రీధర్‌కు మద్దతు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి శ్రీధర్‌ను సర్పంచ్‌గా, కూటమి బలపరిచిన వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. హిరమండలం మేజర్ గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కూటమి అభ్యర్థికి ప్రజలు మద్దతు తెలిపి ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.