BREAKING
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం! వాతావరణ లక్ష్యాలు వర్సెస్ ఆర్థిక డిమాండ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత

హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ..

Select Suryaa Now
హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ..

తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, 
తంబళ్లపల్లె మండల కేంద్రంలోని గురుకుల హాస్టల్ విద్యార్థులకు కోసువారిపల్లి పీహెచ్సీ వైద్య సిబ్బంది దోమతెరలు పంపిణీ చేశారు. తంబళ్లపల్లె ఆదర్శ పాఠశాల లోని బాలికల హాస్టల్ కు 40,కస్తూరిబా బాలికల హాస్టల్ కు 90, ఎస్టి బాలుర గురుకుల హాస్టల్ లోని విద్యార్థులకు 14 దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ దోమల నివారణకు విద్యార్థులు పారిశుధ్యం పాటించాలని, వ్యక్తిగత పారిశుధ్యం తో పాటు దోమల నివారణకు విధిగా దోమతెరలు వాడాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, పిహెచ్సి మెయిల్ వర్కర్ కృష్ణ నాయక్, వైద్య సిబ్బంది, గురుకుల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె