BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

గ్రంథాలయం, బాలికల హాస్టల్ ప్రాంగణాల్లో పారిశుధ్య పనులు: 'సూర్య' కథనానికి తక్షణ స్పందన

Select Suryaa Now
గ్రంథాలయం, బాలికల హాస్టల్ ప్రాంగణాల్లో పారిశుధ్య పనులు: 'సూర్య' కథనానికి తక్షణ స్పందన

వెల్దుర్తి (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్):స్థానిక  గ్రంథాలయం మరియు ప్రభుత్వ బాలికల హాస్టల్ సమీపంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయిస్తూ పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

ఈ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై 'సూర్య' దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి, ప్రాంగణాలను శుభ్రం చేయించారు.

ప్రజా సమస్యపై పత్రికలో కథనం వచ్చిన వెంటనే స్పందించి, పారిశుధ్య పనులు చేపట్టి సమస్యను పరిష్కరించినందుకు స్థానిక ప్రజలు, విద్యార్థులు 'సూర్య' దినపత్రిక యాజమాన్యానికి మరియు పంచాయతీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం