BREAKING
అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీ సిర్పూర్(యు)లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలు ఆచరణీయం: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సిగ్మా సినిమా.. ఆయన చూస్తే కచ్చితంగా సంతోషిస్తారు! ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా ఆముదాల శ్రీనివాస్‌ నియామకం ఎస్.జి.ఎఫ్ తైక్వాండోలో రెయిన్బో విద్యార్థుల సత్తా అలాంటి వాళ్ల ఆశీస్సులు నాకు చాలు.. పెళ్లి రూమర్లపై స్పందించిన హీరోయిన్ అంజలి! ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP నిరసనలు.. ఇంటర్నెట్ బంద్, 11 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత నటి సమంతకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన బాంబే హైకోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ! గాంధీజీ ఆశయాలు జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి -జిల్లా అదనపు ఎస్పి నోముల వెంకటేశ్వర్లు నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రి కి వినతిపత్రం దళపతి విజయ్ స్టైల్‌లో నా కొత్త సినిమా ఉంటుంది: లెజెండ్ శరవణన్ ఆసక్తికర వ్యాఖ్యలు! గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు తత్వం మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు.

Select Suryaa Now
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు.

 

 

సీతానగరం అక్టోబర్ 2 మేజర్ న్యూస్.....

 

   గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి గ్రామసభలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఏపీడి త్రివిక్రమరావు. ఎంపీడీవో ఎంఎల్ఎన్ ప్రసాద్. డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మలు అన్నారు.ఈ మేరకు  పెదభోగిలి  పంచాయతీలో ఈవో సురేష్   అధ్యక్షతన  ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు.సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు, నాయకులు,  గ్రామ పెద్దలు  పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్బంగా మహాత్మ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనం తరం  పంచాయతీ పరిధిలో పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి నమోదు చేసుకుని నివేదికలను పై అధికారులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మండల అధికారి బాలకృష్ణ. మాజీ ఉపసర్పంచ్ కంకణపల్లి అరవింద్ కుమార్. మాజీ వార్డు సభ్యులు పిన్నింటి రామారావు. నటితోక సతీష్. గ్రామ పెద్దలు సాలా హరిబాబు తో పాటు ఆయా శాఖల అధికారులు. గ్రామస్తులు. సచివాలయ సిబ్బంది. వెలుగు వివోఏలు . అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.