ఘనంగా వాడపల్లి వెంకన్న అష్టోత్తర పూజలు
కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి అష్టోత్తర పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించారు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం మంత్రపుష్పం పుణ్యాహ వచనం పూజా కార్యక్రమం ఆలయం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఏర్పాట్లు ఆలయ ఈఓ పర్యవేక్షించారు