BREAKING
అంతరిక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ రెడ్ క్రాస్ పాలకమండలి ఏకగ్రీవం పసిడి రవాణా రంగాన సంచలనం ఇండోనేషియాలో ఘోర నౌకా ప్రమాదం డ్రోన్ సాంకేతికతలో భాగస్వామ్యం పెరగాలి భారీ అవినీతి కేసులో చైనా బిఏఐసి మాజీ చైర్మన్‌కు మరణశిక్ష ఎలక్ట్రానిక్స్ పీఎల్‌ఐ పథకంలో రికార్డు ప్రోత్సాహకాలు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై రష్యా దాడి సెప్టెంబర్ 30న ధారాపురంలో టీవీకే అధినేత విజయ్ ఎన్నికల ప్రచారం.. అభ్యర్థి సత్యభామకు మద్దతుగా రోడ్‌షో రక్షణ రంగానికి అంతరిక్ష బలం: స్కైరూట్‌కు భారత నేవీ చీఫ్ ఆహ్వానం.. స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త ముందడుగు స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు: ప్రీ ఓపెనింగ్‌లో నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. క్రూడ్ ఆయిల్ ధరల్లో ఊరట లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గం నియామకం ఐపీఓ జీఎంపీ ట్రెండ్స్: చివరి రోజు బిడ్డింగ్‌లో మనీవ్యూ హవా.. ఏ-వన్ స్టీల్స్‌పై భారీ ఆధిక్యం చెస్ ఒలింపియాడ్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. మన క్రీడాకారుల అద్భుత విజయానికి ప్రధాని మోదీ ప్రశంసలు మలేషియా మాజీ ప్రధాని మహాథిర్ మహమ్మద్ భార్య డాక్టర్ సితీ హస్మా కన్నుమూత

నగరంలో చెత్త నిర్వహణపై స్థానికుల తీవ్ర అసంతృప్తి

Select Suryaa Now
నగరంలో చెత్త నిర్వహణపై స్థానికుల తీవ్ర అసంతృప్తి

అనంతపురం బ్యూరో

 

నగరంలో చెత్త నిర్వహణపై స్థానికుల తీవ్ర అసంతృప్తి

అనంతపురం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదుట ఉన్న ప్రధాన వీధిలో గత మూడు రోజుల నుంచి చెత్త తొలగించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కనీస పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇలా దిగజారింది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నగరంలో చెత్త తొలగించే వ్యవహారంలో అధికార యంత్రాంగం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.