BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

గౌరీ దేవిగా పూజలు అందుకుంటున్న విశ్వదుర్గేశ్వరి మాత

Select Suryaa Now
గౌరీ దేవిగా పూజలు అందుకుంటున్న విశ్వదుర్గేశ్వరి మాత

తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; తాడేపల్లిగూడెం 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి పేటలో ఉన్న విశ్వదుర్గేశ్వరి మాత గౌరీ దేవిక పూజలందుకున్నారు.  ఆలయాన్ని పసుపు కొమ్ములతో దండలు కాబట్టి అలంకరించారు. వివిధ రంగులతో కూడిన గాజులు చీరలతో ఆలయాన్ని అలంకరించారు. వివిధ రకాల అలంకరణ సామగ్రితో నవదుర్గలను నెలకొల్పి సుందరమయిందా అలంకరించి పూజలు చేశారు. బొబ్బిలి నాగరాజు పద్మావతి దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమాధి కార్యక్రమాలు కుంకుమ పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా