BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గణేష్ మణిరత్నంకు ఘన స్వాగతం

Select Suryaa Now
గణేష్ మణిరత్నంకు ఘన స్వాగతం

ఏషియన్ గేమ్స్-2026లో కాంస్య పతకం సాధించిన నాయుడుపేట ఆర్చరీ క్రీడాకారుడు గణేష్ మణిరత్నంకు ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు జపాన్ ఐచి-నాగోయాలో జరిగిన గేమ్స్ లో పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చైనా క్రీడాకారుడిపై విజయం సాధించిన గణేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శశిధర్ తెలుగు యువత నాయకులు తానికొండ రంజిత్ నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, మధు చౌదరి, దిలీప్ రాయల్, లోకేష్ రాయల్, వంశీకృష్ణ, జ్ఞానేష్ రెడ్డి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆర్చరిలో కాంస్య పథకం సాధించి జిల్లాతో పాటు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొని పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి