BREAKING
ఆత్రేయపురం మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, పలుచోట్ల పూలమాలలతో నివాళులు సౌత్ ఆములూరులో సోమిరెడ్డి మాటామంతి వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి బొత్స అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి పీఎం–సూర్యఘర్ పై ప్రత్యేక అవగాహన - 17 నుంచి అక్టోబరు 17 వరకు ‘సేవా సేతు' క్యాంప్ -రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గింపు -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన గాంధీ జయంతిని పురస్కరించుకొని .. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు, రాజమహేంద్రవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘన నివాళులు ఆమె ఒక రాణి, గొప్ప యువరాజును పెంచారు.. అత్త లక్ష్మి శివకుమార్ గురించి జ్యోతిక భావోద్వేగ వ్యాఖ్యలు! ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం : ఎస్ఎఫ్ఐ బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం - టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి టాలీవుడ్‌లో సింగర్ మంగ్లీకి ప్రత్యామ్నాయంగా మారుతున్న జానపద గాయని ప్రభ.. వరుస హిట్లతో జోరు! వార్షికోత్సవ ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం

గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి -- మేయర్

Select Suryaa Now
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి -- మేయర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ  మేయర్ దేవరకొండ సుజాత  శుక్రవారం స్థానిక ట్రంకు రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  గాంధీజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేసి ఆదర్శ సమాజ స్థాపనకు దోహదపడాలని మేయర్ ఆకాంక్షించారు.