BREAKING
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం రూ.10 కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి

Select Suryaa Now
గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి

శ్రీకాళహస్తి, మేజర్ న్యూస్ :   శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం టి యం వి కండ్రిగ గ్రామంలో ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు  వడ్లతాంగల్ బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, గాంధీజీ సేవలు ఎనలేని ఆయన కొనియాడారు ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ముఖేష్ రెడ్డి సుబ్రహ్మణ్యం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

వీసీ వెంకటయ్య సూర్య  దినపత్రిక ఇంచార్జ్ శ్రీకాళహస్తి 9644411197