BREAKING
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం రూ.10 కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్

Select Suryaa Now
అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న బాలుర క్రికెటర్లను గుర్తించేందుకు ఆర్‌డీటీ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలోని ఆర్‌డీటీ మైదానంలో అక్టోబర్ 4న ఉదయం 9 గంటలకు క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. అండర్-15, అండర్-18 విభాగాల్లో ఎంపికలు జరుగుతాయి. అనంతపురం నియోజకవర్గంలోని పట్టణ, మండల, పరిసర ప్రాంతాలకు చెందిన ఆసక్తి ఉన్న యువ క్రికెటర్లు పాల్గొనవచ్చు. ఎంపికకు హాజరయ్యేవారు తెల్లటి దుస్తులు, షూస్, యూనిఫామ్‌తో పాటు సొంత క్రికెట్ కిట్ తీసుకురావాలి. మైదానంలోనే పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆర్‌డీటీ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి పర్యవేక్షణలో సెలక్షన్స్ జరుగుతాయని స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ సాయి కృష్ణ తెలిపారు.