ఎన్నికల స్టేజ్ 2 అధికారులకు శిక్షణ
పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేజ్ 2 అధికారులకు ఎంఓటీలు గా శిక్షణ పొందిన
అలీఖాన్, శంకర్ రెడ్డి,అనిల్ కుమార్ ల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బాలాజీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం విధులను నిర్వహించాలని ఎంపీడీవో ఎన్నికల సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు శారదా దేవి సుధాకర్, ఎంఈఓ గోపాల్ రెడ్డి, జోనల్ మరియు రూట్ అధికారులు పాల్గొన్నారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, రిపోర్టర్, పెద్దపంజాణి