BREAKING
నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్

ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Select Suryaa Now
ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

బాడంగి, సూర్య : బాడంగి మండలంలోని కోడూరు, రామచంద్రపురం తదితర గ్రామాల్లో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారి కె. మహారాజన్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి డి.వి. శ్రీలత శనివారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను సమీక్షించారు.

రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.