BREAKING
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం పదోన్నతి పొందిన విజయ్ కుమార్ అభినందనలు తెలిపిన వున్నం అంజనేయులు పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిడిసిఎల్ ఎస్ఈ గా విధులు నిర్వహించి, పదోన్నతిపై ముఖ్య ఇంజనీరు (సీఈ)గా విజయవాడ సిపిడిసిఎల్ కు వెళ్లిన విజయ్ కుమార్ గారిని విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో పిడుగురాళ్ల పుర ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్

ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య

Select Suryaa Now
ఎన్నికల నియమావళి ని ఖచ్చితంగా పాటించాలి - డి ఎల్ డి వో రమణయ్య

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆత్మకూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమణయ్య పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన 9 మండలాల స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులకు, నామినేషన్ల ప్రక్రియ పై ఈ శిక్షణను ఆత్మకూరులోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై వారికి అవగాహన కల్పించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్ ని, అప్పీలు వంటి అంశాలపై స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలియజేశారు. అభ్యంతరాలు ఉంటే ఆర్డిఓకు ఆపీళ్లు చేసుకునేందుకు అభ్యర్థులను సూచించాలని వాటిని ఆర్డిఓ స్థాయిలో పరిష్కరించి చివరగా పోరులో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పఠాన్ రఫీ ఖాన్ తో పాటు పలువురు ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.