BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భద్రతా ఏర్పాట్లు

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భద్రతా ఏర్పాట్లు

 

రేణిగుంట మేజర్ న్యూస్:  మండలంలో  స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో రేణిగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీస్, పంచాయతీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేణిగుంట అర్బన్ సీఐ ఎస్. జయచంద్ర, రూరల్ సీఐ మంజునాథరెడ్డి పాల్గొని, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అవాంఛనీయ సంఘటనల నివారణపై చర్చించారు. అభ్యర్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.