BREAKING
పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం కార్మికుల హక్కుల కోసం ఐక్య పోరాటం చేస్తాం కాంగ్రెస్ ఫై బీజేపీ నేత నల్లా విమర్శలు డోకూరు లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు

ఎమ్మిగనూరులో భాజాపాను బలోపేతం చేయాలి

Select Suryaa Now
ఎమ్మిగనూరులో భాజాపాను బలోపేతం చేయాలి

ఎమ్మిగనూరులో బీజేపీని బలోపేతం చెయ్యాలి 
..జిల్లా అధ్యక్షుడు పిలుపు 
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,

ఎమ్మిగనూరు పట్టణంలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయాన్ని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణ, ఆదోని బీఎల్‌ఏ–1 రమేష్ యాదవ్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికలు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ముఖ్యమైన అంశాలపై నాయకులు చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
అసెంబ్లీ కార్యాలయం భాజపా జిల్లా అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్  ద్వారా ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిపై జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.